Kohli: హార్ట్ బీట్ చూడు సంజు..కోహ్లి వీడియో వైర‌ల్‌ 9 d ago

featured-image

విరాట్ కోహ్లి ఆదివారం అర్ధశతకంతో రాజస్థాన్‌పై రాణించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15వ ఓవర్లో హసరంగ బౌలింగ్ లో సిక్స్ కొట్టి.. అర్ధశతకం పూర్తి చేసుకున్న కింగ్‌.. త‌ర్వాతి బంతికి వేగంగా రెండు పరుగులు తీశాడు. ఈ క్ర‌మంలో కాస్త ఇబ్బంది పడ్డ విరాట్‌ వికెట్ కీపర్ సంజు దగ్గరకు వెళ్లి తన హృదయ స్పందన చూడమని కోరాడు.. సంజు బాగానే ఉందని చెప్పడంతో బ్యాటింగ్ కొనసాగించాడు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD